కరీంనగర్ జిల్లా,రామడుగు మండలం,దేశరాజ్ పల్లె గ్రామంలో అలాగే అవుదారిపల్లి గ్రామంలో సిసి రోడ్లు గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు,అనంతరం గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,అనంతరం సత్యం మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు,