చిత్తూరు జిల్లా పుంగనూరు అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలో జరగబోయే శ్రీశ్రీశ్రీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని జయప్రదం చేయాలని కురుబ సంఘం నాయకులు కోరారు. శ్రీశ్రీశ్రీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం సభ్యులు. హేమంత్ కుమార్, గోపాల్, ఆదినారాయణ, యశ్వంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.