కాగజ్ నగర్ మండలం రాస్పల్లి క్లస్టర్ పరిధిలోని జంబుగా రైతు వేదిక వద్ద రైతులు అర్ధరాత్రి నుండే యూరియా కోసం బారులు తీరారు. బరి పంట వేసి నెలలు గడుస్తున్న యూరియా దొరకకపోవడంతో ఒక్క దొరుకుతే చాలు అన్న విధంగా రైతులు తమ చెప్పులు, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి పడిగా పలు కాస్తున్నారు. అర్ధరాత్రి నుండి ఓపికతో వేచి చూస్తున్నా యూరియా దొరుకుతుంద లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు,