చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం .సదుం మండల కేంద్రంలో వైసిపి గ్రామ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ గ్రామ కమిటీలు గ్రామాలలో పర్యటించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ,వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి ,గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.