విశాఖ నగరంలో మూడు రోజులు సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొని తిరిగి శనివారం బేగంపేటకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరమహిళలను జనసైనికులను ఉత్తేజపరిచారు మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమయానికి స్వయంగా పవన్ కళ్యాణ్ మండల స్థాయి నుండి పార్టీ బలపెతకు నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు