భీమల్ తెలంగాణ మైనారిటీ స్కూల్లో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ కవిత్వం తెలుగు భాష సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిందని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు సుమలత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు