దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు వారి మాతృమూర్తి పై బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బిజెపి పార్టీ శ్రేణులు పాల్వంచ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని పాల్వంచ పోలీసులు బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు..