పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను ఆదేశించారు, శనివారం జిల్లాలో నిర్వహించనున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.