నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి సమీపాన ఉన్న నల్లమల అడవుల్లో శ్రీలక్ష్మి సర్వ నరసింహ స్వామి వజ్రాల వంకలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాళ్ల వంక పొంగిపొర్లుతున్నడంతో వజ్రా అన్వేషణకై తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి తమన్న అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాల కోసం వర్షం కురిసినప్పుడు వజ్రాలు లభిస్తాయి అన్న ఆశతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చి వజ్రాల ఇంకా సమీపంలో అన్వేషిస్తున్నారు. వందలాదిమంది ప్రజలు అక్కడికి చేరి వజ్రాల కోసం అన్వేషించడంతో అక్కడ సందడిగా మారింది.