జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , డిఆర్వో విజయలక్ష్మి గార్లతో పాటు పాల్గొని ప్రజల నుంచి వినతులు లు స్వీకరించడమైనది. ఈ ప్రజావాణి కి 120 దరఖాస్తులు రాగా వాటిని వివిధ శాఖల అధికారులకు ఎండార్స్ చేయడమైనది. అధిక సమస్యలపై వచ్చిన దరఖాస్తులు రెవెన్యూ 58, g