నేన్నల్ మండలం గంగారం పెద్ద చెరువులో ఏర్పాటుచేసిన చేపలవలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మధు ఆవేదన వ్యక్తం చేస్తాడు ఐదు లక్షల రూపాయల విలువ గల చేప పిల్లలను వేశామని తెలిపారు చెరువు మత్తడి దూకుతుండడంతో చేపలు బయటికి వెళ్లకుండా వాళ్ళ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇప్పుడు అదే వల చివరి కావడంతో తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు