ఎరువులు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కన్నపేట మండల కేంద్రంలో యూరియా కౌంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువుల కౌంటర్ వద్ద రైతులతో మాట్లాడారు. ఎరువులు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎరువులు కేంద్రం చేతిలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎరువుల పై ఇప్పటికే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడారని ఎరువులు సరఫరా లో ఇబ్బందులు ల