Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ఆదివాసీ,ప్రజాప్రతినిధుల జోలికి వస్తే సహించేది లేదని కొత్తగూడెం క్లబ్ లో జరిగిన ఆదివాసి సంఘాల సమావేశం హెచ్చరించిన నాయకులు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
ఆదివాసీ నాయకులు,ప్రజాప్రతినిధుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని లంబాడి ఆదివాసీ నాయకులు హెచ్చరించారు.. శనివారం కొత్తగూడెం క్లబ్ లో ఆదివాసి సంఘాల సమావేశం నిర్వహించారు.. కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు..
Read More News
T & CPrivacy PolicyContact Us