సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని పోస్టర్ను ఆవిష్కరించారు తర్వాత అధికారులకు ఉద్యోగులకు మట్టి గణపతి పంపిణీ చేశారు కలెక్టర్. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉండాలని గుర్తు చేశారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్టాప్ లో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాల్ పోస్టర్లను ప్రదర్శన చేయాలని తెలిపారు.