చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం.సదుం మండలం మరవపల్లి గ్రామానికి చెందిన నరసింహులు, ఎర్రయ్య, అన్నదమ్ములకు వ్యవసాయ పొలంకలదు. భూ పంపకాల నేపథ్యంలో అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈ గొడవలో నరసింహులు భార్య చంద్రమ్మ , ఎర్రయ్య కు రక్త గయాలయ్యాయి. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్షావలి బుధవారం రాత్రి 8 గంటలకు తెలిపారు.