Download Now Banner

This browser does not support the video element.

హత్నూర: కాసాల దౌల్తాబాద్ తదితర గ్రామాల చెరువులను పరిశీలించిన హత్నూర తహసిల్దార్ ఫర్హిన్ షేక్

Hathnoora, Sangareddy | Aug 28, 2025
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల దౌల్తాబాద్ తదితర గ్రామాల చెరువులను గురువారం హత్నూర తహసిల్దార్ ఫర్హిన్ షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెరువులు కుంటలు వాగులు పొంగిపొర్లుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటువైపు పిల్లలు వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు ఆఫీసర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us