వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ పునరుద్ధరణ పూజా కార్యక్రమాలను శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయ పునరుద్ధరణ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు దాతల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు