ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షులు హరినాథ్ కోరారు. పార్వతీపురంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లో ఒకటవ జిల్లా మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కొద్ది వేతనంతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన తల తలరాత మారటం లేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.