కౌటాల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు పడిగాపులు కాసిన సిబ్బంది పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అతి ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పొలాల అమావాస్య పండుగ ఉన్నందున రెండు రోజులు సెలవులు ఇవ్వాలని కోరితే కనీసం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. విద్యాశాఖ ఉన్నత అధికారులు వెంటనే స్పందించి రైతులు జరుపుకునే పొలాల పండుగకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు,