Download Now Banner

This browser does not support the video element.

రామాయపట్నం నిర్వాసితులకు మోచర్లలో ప్లాట్ల కేటాయింపు : ఎమ్మెల్యే ఇంటురి నాగేశ్వర రావు....

Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 3, 2025
గుడ్లూరు మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం మోచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కొత్త ఆర్అండ్ఆర్ కాలనీలో బుధవారం లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు. నిర్వాసితులకు టోకెన్లు అందజేస్తూ, వారి స్థిర నివాసానికి ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us