చిత్తూరు జిల్లా. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సమీపతి యాదవ్, మరియు సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేశారు .ఈ కార్యక్రమంలో జనసేన నేత పసుపులేటి హరి ప్రసాద్ , టిడిపి మైనార్టీ నేత ఇబ్రహీం. టిడిపి. బిజెపి. జనసేన. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.