69 వ పరిగి జోనల్ లెవెల్ క్రీడలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 69వ పరిగి జోనల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ను అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజమని విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల పిఎసిఎస్ చైర్మ