Download Now Banner

This browser does not support the video element.

మేళ్ల చెరువు: హుజూర్ నగర్‌ నుంచి మేళ్లచెరువు వెళ్లే మార్గంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు బోల్తా

Mella Cheruvu, Suryapet | May 8, 2025
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. హుజూర్నగర్ నుంచి మేళ్లచెరువు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మేళ్లచెరువు రామాలయం ఈవో శంబిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు కారును పక్కకు జరిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us