మైబైల్ ఫోన్ దొంగలు అరెస్ట్ - ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు రోజుల క్రితం లస్కర్ బజార్ మరియు కుమార్ పల్లి మార్కెట్లలో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ఫిర్యాదుదారుల దృష్టి మరల్చి వారి జేబులో ఉన్న సెల్ ఫోన్ ని దొంగతనం చేసినారు ఈరోజు హనుమకొండ పోలీస్ వారు అట్టి దొంగతనం చేసిన జార్ఖండ్ కి చెందిన ఐదుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 1,50,000 విలువగల మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసి వారిని రిమాండ్ తరలించడం జరిగినది