Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: రాంపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఎద్దు మృతి

Chennur, Mancherial | Aug 27, 2025
కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఎద్దు మరణించింది. రాంపూరు కు చెందిన రైతు నరేందర్ ఎద్దు బుధవారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన తన ఎద్దుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us