మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో సిసి రోడ్, మహిళా భవన్, ఇందారం గ్రామాల్లో డ్రైనేజి నిర్మాణ పనులకు బుధవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూరు నియోజవర్గంలో అన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణం చేస్తున్నాం ప్రస్తుతం 60కోట్ల పనులు ప్రోగ్రెస్ లో వున్నాయనీ చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటిల్లో రూ. 100కోట్లతో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం పనులు చేస్తున్నామన్నారు