సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 17వ తేదీన ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్ లు నిర్వహించనున్న జిల్లా బంద్ ను జయప్రదం చేయాలని, గురువారం మధ్యాహ్నం గజపతినగరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సురేష్ పిలుపునిచ్చారు. జిల్లా బంద్ కు సంబంధించిన గోడపత్రికను గజపతినగరంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరావు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.