శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువులో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ఆదెమ్మ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలుడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగం వైద్యురాలు ఆ మహిళను పరిశీలించగా పరిస్థితి విషమంగా ఉంటుంది డాక్టర్ సౌమ్య తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.