ఆదివారం వైఎస్ఆర్ జిల్లా, పెండ్లిమర్రి మండలం.. చెర్లోపల్లె పంచాయతీ బైరవగుట్టపై అధునాతన వసతులతో నిర్మించిన మోడల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ .సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో నూతన మోడల్ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర మంత్రిచే ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్లను ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్.మోడల్ డిగ్రీ కళాశాలకు సంబంధించి తరగతి గదులు, బాలికల, బాలుర వసతి గృహాలను పరిశీలించి, ఫర్నిచర్, మౌలిక వసతులపై సంబంధిత ఇంజినీరింగ్.అధికారులతో వివరాలను తెలుసుకున్నారు