ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం ఆరు గంటల 30 నిమిషాల సమయంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆలరించిన కోలాటం, బేతల డాన్స్ నూజివీడు పట్టణంలో 30 సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళి కృష్ణ తెలిపారు ప్రతి ఆట ఆటపాటలతో కోలాటం, వివిధ వేషధారణలో బేతాళ డాన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు