సారిడేషన్ తనిఖీల్లో భాగంగా మేయర్ సోమవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పరిశీలించారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో రోడ్డుపైకి వరద నీరు చేరి ప్రజలకు వ్యాపారులకు ఇబ్బందులు కలిగిన నేపథ్యంలో ఇందుకు కారణమైన పూలవేర్దాలు గుమ్మడికాయ వ్యర్ధాలతో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తులు ట్రైన్లలో కీచేరి ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.