యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి లోని ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్ కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో మరో కార్మికుడు చెందాడు. ఏప్రిల్ 29న జరిగిన పేలుడులో కార్మికుడు బర్ల శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 4: 45 గంటలకి మృతి చెందినట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.