మోహన్ శ్రీ వాస్తవ దర్శకత్వంలో ఆడిదల విజయపాల్ రెడ్డి గారి నిర్మాణంలో తెరకెక్కిన త్రివణదారి బార్బరిక్ చిత్రం యొక్క ప్రీమియర్ షో ఈరోజు హనుమకొండలోని ఏషియన్ మాల్ లో ప్రారభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి . ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సినిమా రంగానికి పెద్ద పీఠ వేస్తూ, ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దిల్ రాజు గారిని చైర్మన్ నియమించామని అన్నారు