Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: దేశం,రాష్ట్రం బాగుండాలని ప్రజలు సంతోషంగా ఉండాలని కృషి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్: జనసేన గుంటూరు అధికార ప్రతినిధి హరి

Guntur, Guntur | Aug 25, 2025
జనసేన పార్టీ శ్రేణులతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైజాగ్లో ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి సోమవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో 'సేనతో సేనాని' పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని నిరంతరం కృషి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us