మహబూబ్నగర్ పట్టణంలో రసాయనిక ఎరువుల రిటైల్ కేంద్రాన్ని శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు జిల్లాలో గత రోజుల నుండి రైతులకు కావాల్సిన యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రసానికి ఎరువుల కేంద్రాన్ని సందర్శించామని ఆయన పేర్కొన్నారు గతంలో పదేళ్లపాటు మా ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి యూరియా అందించామని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పడి కాపు కాసేవారని ఇప్పుడు సేమ్ ఈ ప్రభుత్వం రైతులు క్యూ లైన్ నిలబడి చెప్పులు లైన్ లో ఏర్పాటు చేయడం స్పష్టంగా కనిపిస్తుందని వారు మండిపడ్డారు సకాలంలో రైతులకు యూరియా అందించాలని వారి డిమాండ్ చేశారు