ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోమడవోలు ఇందిరమ్మ కాలనీలో రాజేష్ అనే వ్యక్తిపై బూరగా చిన్ని మరియు అతని అనుచరులు రాజేష్ ఇంటికి వెళ్లి బయటికి రమ్మని పిలిచి కత్తులతో దాడి చేసి కారులో పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ బుధవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ హత్య కేసులో ఆరుగురు వ్యక్తులను నేషనల్ హైవే దగ్గరలో రత్న రెస్టారెంట్ వెనుక ముద్దాయిలు ఉన్నారని సమాచారం తెలుసుకుని రత్న రెస్టారెంట్ వద్దకు వెళ్ళగా ఆరుగురు వ్యక్తులు ఒకే చోట ఉండగా అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన కత్తు