Download Now Banner

This browser does not support the video element.

పెదబయలు: మండలంలోని ఇనుప తీగలు గ్రామంలో విరిగిపడిన కొండ చరియలు-కొండ చరీయలు తో కొంత భాగం కప్పేసిన ప్రార్థన మందిరం

Araku Valley, Alluri Sitharama Raju | Aug 27, 2025
పెదబయలు మండలంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. గిన్నెలకోట పంచాయతీ ఇనుప తీగలు గ్రామంలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఈ ప్రమాదం సంభవించంది. గ్రామంలోని చర్చి వద్ద ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆ సమయంలో సంఘటనా ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వారు చెబుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us