భద్రాద్రి జిల్లాలో గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ముగ్గురు పశువైద్యాధికారులు ఉత్తరప్రదేశ్ లోని మధురలో మేకల పెంపకం పాల ఉత్పత్తుల తయారీపై ప్రత్యక్ష శిక్షణ పొందుతున్నారు.. గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ పార్టీలు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాగా గుర్తించబడిన భద్రాద్రి జిల్లాలో గిరిజనల అభివృద్ధికి ఎంతగానో బోధపడుతుందని తెలిపారు..