Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: బైరెడ్డిపల్లి:ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపి పలు సేవా కార్యక్రమాల నిర్వహించిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి

Palamaner, Chittoor | Sep 11, 2025
బైరెడ్డిపల్లి: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి మరియు ఎంపీపీల జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి విచ్చేసిన కార్యకర్తలకు ప్రజలకు పంచిపెట్టారు అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహించి. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఎంపీ మిథున్ రెడ్డి పైన అక్రమంగా లేని లిక్కర్ కేసును బనాయించి అరెస్టు చేసారు. ఆయన ఎటువంటి నిందలు లేకుండా తెల్ల కాగితం వలె బయటకు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us