బోగోలు మండలం ముంగమూరు పంచాయతీ పరిధిలోని జడ గోగుల-జువ్వలదిన్నె బ్రిడ్జ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే వారు బిట్రగుంట SI ప్రభాకర్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఆయన చేరుకుని విచారిస్తున్నారు.