Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
కావలిలో వేసిన అనాధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ ఆర్ ఎస్ పథకంలో రెగ్యులైజేషన్ చేసుకోవాలని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కోరారు. ఎల్ఆర్ఎస్ పథకంపై ఆయన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మాట్లాడారు. కావలి పట్టణంలో సుమారు 124 అక్రమ లే అవుట్లు గుర్తించినట్లు చెప్పారు. వీటిల్లో 2025 జూన్ 30 లోపు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులని ఆయన చెప్పారు. ఎల్ ఆర్ ఎస్