Download Now Banner

This browser does not support the video element.

సదాశివ పేట్: జహీరాబాద్ లో మార్చి 9 జరిగే లోక్ అదాలత్ పై అవగాహన కల్పించిన న్యాయమూర్తి సూరి కృష్ణ

Sadasivpet, Sangareddy | Feb 17, 2024
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సీనియర్ సివిల్ కోడ్ హాల్లో మార్చి 9 నిర్వహించే లోక అదాలత్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శనివారం మీడియా సమావేశం న్యాయమూర్తి సూరి కృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారానే కేసులు సత్వర పరిష్కారం చేసుకొని విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us