ఎఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ & తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జనహిత పాదయాత్ర ఆగస్టు 25న సాయంత్రం 04:30 గంటలకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద మార్కెట్ చేపట్టే జనహిత పాదయాత్ర & కార్నర్ మీటింగ్ సంబంధించి పార్టీ కార్యకర్తలతో సమావేశం ను విజయవంతం చేయటానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన వర్ధన్నపేట టౌన్ లోని ఎమ్మెల్యే అధికార క్యాంప్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు