Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతతో అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు అరెస్టు

Rajendranagar, Rangareddy | Aug 27, 2025
మాదాపూర్ PS పరిధిలోని నెక్సా షో రూమ్ ముందు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిలు ముగ్గురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా బుధవారం సాయంత్రం వారిని పోలీసులు అరెస్టు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us