Download Now Banner

This browser does not support the video element.

ఈనెల 31న కశింకోట లో ఐద్వా 5వ జిల్లా మహాసభ, పట్నంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించిన ఐద్వా నేతలు

Narsipatnam, Anakapalli | Aug 28, 2025
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఐదవ జిల్లా మహాసభ ఈ నెల 31వ తేదీన కసింకోటలో జరగనుందని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్.గౌరీ ,కోశాధికారి సూర్యప్రభ తెలిపారు.ఇందుకు సంబంధించిన గోడ పత్రికను గురువారం మధ్యాహ్నం నర్సీపట్నంలో ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us