సోమవారం అర్ధ రాత్రి కురిసిన వర్షం వల్ల నిన్న మంగళవారం వరంగల్ రైల్వే స్టేషన్ లో వర్షపు నీరు చేరి ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు ఈ రోజు బుధవారం ఉదయం 9 గంటల వరకు ఎలాంటి వర్ష పాతం లేకపోవడం తో వరంగల్ రైల్వే స్టేషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని రైల్వే స్టేషన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రయాణిలకు ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో లేవని ప్రకటనలో తెలిపారు రైలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేవని రైల్వే అధికారులు ఆ ప్రకటనలో తెలిపినట్లు వరంగల్ జిల్లా పౌర సంబంధాల శాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు