మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి అంతర్రాష్ట్ర టూర్ ప్యాకేజీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. గురువారం మహబూబ్నగర్ ఆర్ఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.