శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ నుండి 50 కుటుంబాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు వచ్చి కదిరి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ బైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ టీ.సీ.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ,శ్రీనివాస్లు పార్టీలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు