కాకతీయ యూనివర్సిటీలో బీసి నాయకుడు బిపి మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ నాయకులు. సోమవారం రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ బీసీ నాయకుడు బిపి మండల్ పేద ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు