కాకని నగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న వెహికల్ ను వెనుక నుండి బలంగా ఢీ కొన్న ఆర్టీసి బస్...తీవ్రంగా గాయపడ్డ వారిని పోర్ట్ హాస్పిటల్ తరలించగాపలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగి అరగంట పైనే కావస్తున్నా ట్రాఫిక్ పోలీసులు ఎవరూ స్పందించలేదంటు ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు....